King Cobra: కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశ్ పూర్ కు చెందిన కొక్కోడిలో భారీ కళింగ సర్పం (కింగ్ కోబ్రా) బయటపడింది. ఆ భారీ విషసర్పం చుట్టుపక్కల ఉన్న ప్రజల కంటపడి.. వారిని భయబ్రాంతులకు గురిచేసింది. దీంతో గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కింగ్ కోబ్రా దాదాపుగా 12 అడుగులు పొడవు ఉంది. దాన్ని చూసిన వారంతా భయంతో అటుగా వెళ్లడానికి సాహసించడం లేదు. కొద్దిసేపటికి అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకొని.. ఆ భారీ విషసర్పాన్ని తీసుకొని అటవిలో వదిలేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. 



Also Read: Security For Mango: మామిడి పండుకు Z+ కేటగిరీ భద్రత.. కారణమేంటో తెలుసా?


Also Read: Viral Video: నడిరోడ్డుపై రాబందుల ఎమర్జెన్సీ మీటింగ్.. దేనికో మూడింది పో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook