Leopard Vs Python Video: ఇంటర్నెట్‌లో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటుంది. అందులో కొన్ని దృశ్యాలు మనల్ని నవ్విస్తుండగా.. కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి కొన్ని వీడియోలు మనల్ని షాక్ కు కూడా గురిచేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోలో కొండచిలువపై చిరుత పులి దాడి చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొండచిలువపై చిరుత దాడి..


సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోలో ప్రకారం దాహంతో నీళ్లు తాగేందుకు ఓ కొండచిలువ కాలువ వద్దకు వచ్చింది. అయితే అది నీరు తాగుతూ కొండచిలువ కంటపడింది. ఆ కొండచిలువ నీళ్లు తాగే సమయంలోనే చిరుత దాడి చేసింది. చిరుత వేటాడాన్ని అడవిలోని జంతువులు కూడా తదేకంగా చూస్తూనే ఉన్నాయి. అంతలోనే కొండచిలువను చిరుత పులి నోటపెట్టుకొని వెళ్లిపోయింది. 


[[{"fid":"224655","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ వీడియోను Wild_animal_shorts_ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా ను పోస్ట్ చేసి ఉంది. అయితే దీన్ని చూసిన పలువురు నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.  


Also Read: Thirsty Snake: చేతులతో పాము దాహం తీర్చిన వ్యక్తి - వీడియో వైరల్!


Also Read: Gang War Video: రోడ్డు మధ్యలో యువతుల 'గ్యాంగ్ వార్'- తీరిగ్గా చూస్తున్న జనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook