Amazing Dance With Fingers: డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్లుంటారు చెప్పండి.. డాన్సింగ్ అనేది నిజంగా ఒక అద్భుతమైన కళ. డాన్స్ చేయాలనే కోరిక చాలామందిలో ఉంటుంది కానీ డాన్సింగ్ అనేది అందరికీ రాని విద్య.. అందుకే తాము డాన్స్ చేయలేకపోయినా, డాన్స్ చేసే వారిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ డాన్స్ గురించి ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదు.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే వీడియోల్లో ఈ డాన్స్ వీడియోలు కూడా ఉంటాయి. డాన్స్ వీడియోలు అలా వైరల్ అవడానికి వెనుకున్న కారణాలను చెబుతూ ఈ విషయం చెప్పుకొచ్చం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. డాన్స్ అనగానే అందరు చేసే రెగ్యులర్ స్టైల్ డాన్స్ అనుకునేరు.. అలా కాదు.. ఇంకొంచెం డిఫరెంట్. అందుకే ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. విస్మయానికి గురిచేస్తోంది. మేం చెప్పడం ఎందుకు కానీ మీరే చూసేయండి. అందులో ఉన్న స్పెషల్ ఏంటో మీకే అర్థం అవుతుంది.



ఇది కూడా చదవండి : Side Effects of Red Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌తో భరించలేని అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్


ఇది కూడా చదవండి : Chandrayaan 3 Lift off Video: విమానంలోంచి షూట్ చేసిన చంద్రయాన్ 3 వీడియో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK