Car Hits Toll Gate Employee: కావాలనే టోల్ గేట్ ఉద్యోగిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్.. వీడియో వైరల్
Speeding Car Hits Toll Gate Employee: టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో ఢీకొట్టిన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు అని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోల్ ప్లాజా సిబ్బంది ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Speeding Car Hits Toll Gate Employee: హాపూర్ : ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రోడ్డులో ఉన్న టోల్ గేట్ ప్లాజాలో దారుణం చోటుచేసుకుంది. టోల్ ప్లాజాలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగిని ఓ వ్యక్తి తన కారుతో ఢీకొట్టడమే కాకుండా అతడిపై నుంచి కారుని పోనిచ్చాడు. టోల్ గేట్ వద్ద విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని కారుతో ఢీకొట్టిన వ్యక్తి.. అతడిని కొంతదూరం మేరకు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సెక్యురిటీ కెమెరాలలో రికార్డయ్యాయి. టోల్ ప్లాజా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
ఉత్తర్ ప్రదేశ్ హాపూర్ జిల్లాలోని పిల్ఖువా టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. టోల్ ప్లాజాలోకి దూసుకొచ్చిన ఓ తెల్లటి కారు.. అదే వేగంతో టోల్ ప్లాజాలో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగిని కావాలనే ఢీకొట్టి మళ్లీ వెను దిరిగి వెళ్లడం, ఆ క్రమంలో కారు కిందపడిన వ్యక్తిని అలాగే ఈడ్చుకెళ్లడం ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కీసుమంటూ కారు శబ్ధం చేయడం, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు వెంటనే అక్కడికి పరుగెత్తడం ఈ సీసీటీవీ వీడియోలో కనిపిస్తోంది.
టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో ఢీకొట్టిన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు అని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోల్ ప్లాజా సిబ్బంది ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాలోని సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : TMC MP Sunil Mandal: టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడిన ఎంపీ
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టోల్ ప్లాజా ఉద్యోగిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు కింద పడి నలిగిపోవడం, ఆ కారు అతడిని కొంతదూరం లాక్కెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉంది అని పికువ సర్కిల్ డీసీపి వరుణ్ మిశ్రా మీడియాకు తెలిపారు. ఈ దాడికి పాల్పడటానికంటే ముందుగా ఇదే కారు డ్రైవర్ ఇదే టోల్ ప్లాజా నుండి ఫీజు చెల్లించకుండా పరారు కావడంతో అక్కడి సిబ్బంది అతడిని టోల్ ప్లాజా చివరి వరకు పరుగెత్తి ఆపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అలా తనని వెంబడించారనే కోపంతోనే ఆ కారు డ్రైవర్ ఈ దురాగతానికి పాల్పడినట్టు టోల్ ప్లాజా వర్గాలు చెబుతున్నాయి.
Poco M6 Pro 5G Vs Redmi 12 5G | ||
Chipset & Memory | ||
Make | Snapdragon 4 Gen 2 | Snapdragon 4 Gen 2 |
Clock Speed/Cores/Bits | 2x Cortex A78@ 2.2GHz 6x Cortex A55@ 2.0GHz |
2x Cortex A78@ 2.2GHz 6x Cortex A55@ 2.0GHz |
G.P.U. | Adreno GPU | Adreno GPU |
RAM | 4GB | 6GB LPDDR4X | 4GB | 6GB | 8GB LPDDR4X |
Virtual RAM | 4GB | 6GB | 4GB | 6GB | 8GB |
Internal Memory | 4+64GB | 6+128GB UFS 2.2 | 128GB | 256GB UFS 2.2 |
micro SD card support | Expandable upto 1TB, Hybrid Slot | expandable upto 1TB |
O.S. base | Android 13, MIUI 14 | Android 13, MIUI 14 |
Network & SIM Support | ||
Frequency Bands - GSM | GSM:2/3/5/8 | GSM:2/3/5/8 |
Frequency Bands - WCDMA | WCDMA:1/5/8 | WCDMA:1/5/8 |
Frequency Bands - LTE
|
LTE FDD:1/3/5/8 | LTE FDD:1/3/5/8 |
LTE TDD: 40/41(120MHz) | LTE TDD: 40/41(120MHz) | |
CA | LTE-CA | LTE-CA |
Frequency Bands - NR (5G) | SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8 |
SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8SA: n1/n3/n5/n8/n28/n40/n78 NSA: n1/n3/n40/n78/n8 |
Dual SIM | Yes, Dual 5G | Yes, Dual 5G |
micro SD card slot | Hybrid, Supports Upto 1TB | Hybrid, Supports Upto 1TB |
Display | ||
Size | 6.79" | 6.79" |
Resolution | FHD+ | FHD+ |
Max refresh rate | 90Hz | 90Hz |
Touch sampling rate | 240Hz | 240Hz |
Display brightness | 450nits | 550nits |
Notch | Punch hole | Punch hole |
Design & Build | ||
Dimensions | 168.60*mm x 76.28mm x 8.17mm | 168.60*mm x 76.28mm x 8.17mm |
Corning Gorilla glass | Corning Gorilla Glass 3 | Corning Gorilla Glass 3 |
Weight | 199g | 199g |
IP rating | IP53 | IP53 |
USB type | Type C | Type C |
Back panel material | Glass (Toughened Glass) | |
Battery & Charger | ||
Battery Capacity | 5000mAh | 5000mAh |
Max charging support | 18W | 18W |
Inbox charger | 22.5W | 22.5W |
Rear Camera | ||
Rear Cameras
|
50MP; 1.28um (4-in-1 pixel binning),f/1.8 | 50MP; 1.28um,f/1.8, |
2MP depth | 2MP depth | |
Flash & type | LED | LED |
Camera modes | Photo | portrait | night | video | time-lapse | 50MP | Google lens | Voice shutter | Timer | Tilt shift | HDR | timed burst | photo | portrait | night | video | time-lapse | 50MP | Google lens | Voice shutter | Timer | Tilt shift | HDR | timed burst |
Camera filters | Classic film filters - KC64, V-250, H-400, KP160, FC400, C-50D, KG200 | Film frame | Classic film filters - KC64, V-250, H-400, KP160, FC400, C-50D, KG200 | Film frame |
Video resolution support with fps | 1080p@30fps, 720p@30fps | 1080p@30fps, 720p@30fps |
Front Camera | ||
Megapixels | 8MP | 8MP |
Front camera aperture | f/2.0 | f/2.0 |
Front camera pixel size | 1.12um | 1.12um |
Front flash | Screen Flash | Screen Flash |
Sensors | ||
Ambient Light Sensor | Yes | Yes |
Accelerometer | Yes | Yes |
Fingerprint Scanner | Yes, side | Yes, side |
Audio | ||
Speaker | single | single |
Headphone jack | 3.5mm | 3.5mm |
Microphones | Single | Single |
Connectivity | ||
Navigation | GPS/AGPS(L1), Glonass, Beidou, Galileo (E1) | GPS/AGPS(L1), Glonass, Beidou, Galileo (E1) |
Bluetooth | BT v5.0 | BT v5.0 |
Wi-Fi | 2.4G,5.0G | 2.4G,5.0G |
USB OTG | Yes | Yes |
Others | ||
Vibration motor | Yes | Yes |
IR Blaster | Yes | Yes |
Other | ||
In-Box Case | Yes | Yes |
In-box Protective Film | Yes | Yes |
Price | ||
4GB + 64GB - Rs 10, 999 | 4GB + 128GB - Rs 10,999 | |
6GB + 128GB - Rs 12,999 | 6GB + 128 GB - Rs 12,499 | |
8GB + 256 GB - Rs 14,999 |
ఇది కూడా చదవండి : Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి