Naughty Monkey Video: చిలిపి కోతి.. ఈ అందమైన యువతి డ్రెస్సును ఎలా లేపిందో చూడండి!
Naughty Monkey Lifts Young Woman Dress. కోతులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిలిపి కోతికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Naughty Monkey Video, Naughty Monkey tries to Young Woman Dress: సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో వివిధ రకాల జంతువుల వీడియోలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇవి చాలా ఫన్నీగా ఉంటూ ప్రజలను బాగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని జంతువుల కంటే ఎక్కువగా.. కోతులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిలిపి కోతికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం.. జెన్ అనే యువతి మినీ డ్రెస్సు వేసుకుని పార్కులో కూర్చుని సెల్ఫీ వీడియోను రికార్డ్ చేస్తుంటుంది. జెన్ పక్కనే ఉన్న రెండు కోతులను రికార్డ్ చేస్తుంటుంది. అందులో ఓ కోతి వచ్చి జెన్ క్వార్ట్జ్ క్రిస్టల్ నెక్లెస్‌ను పట్టుకుని వెళ్ళిపోతుంది. నెక్లెస్ రాకపోవడంతో అది అక్కడినుంచి పోతుంది. ఇంతలో ఇంకో వచ్చి ఆ యువతిని అదే పనిగా చూస్తుంటుంది. జెన్ మాత్రం వీడియో తీస్తూనే ఉంటుంది.
జెన్ తన దగ్గరకు వచ్చిన రెండో కోతికి హాయ్ చెపుతుంది. ఇంతలో ఆ కోతికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ.. ఓ చిలిపి పని చేసింది. అందమైన యువతి డ్రెస్సు వెనకకు వెళ్లిన కోతి.. ఒక్కసారిగా పైకి ఎత్తింది. దాంతో నవ్వులు పూయించిన జెన్.. తన డ్రెస్ సరిచేసుకుంది. భయపడిన కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినా జెన్ వీడియో తీస్తూనే ఉంది. చివరకు జెన్ నవ్వడంతో వీడియో పూర్తవుతుంది.
చిలిపి కోతికి సంబందించిన వీడియోను 'నేచర్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 253k వ్యూస్, 10k లైక్‌లు వచ్చాయి. మరోవైపు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'చిలిపి కోతి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'యువతి డ్రెస్సును భలే లేపిందే' అని మరొకరు కామెంట్ చేశారు.
Also Read: Mrunal Thakur Pics: జిమ్‌లో మృణాల్ ఠాకూర్.. హాట్ అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి