Optical Illusion Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం అనేక చిత్రాలు వైరల్ గా మారుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ ఫొటోలతో పాటు మరికొన్ని పజిల్ చిత్రాలు ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి పజిల్ చిత్రాలు మాత్రం నెటిజన్లు ఆకర్షిస్తాయి. వాటికి సరైన సమాధానం కనుగొనేందుకు విపరీతంగా ఆలోచిస్తుంటారు. అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వైరల్ గా మారింది. అందులో ఏముందో మీరే చూడండి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ ప్రకారం.. ఓ సోఫాలో ఆరుగురు యువతులు కూర్చొని ఉన్నారు. ఆ ఫొటో అంతా బాగానే ఉంది కానీ, ఆ సోఫాలో 6 మంది యువతులు కూర్చుంటే 5 మంది కాళ్లు మాత్రమే ఫొటోలో కనిపిస్తున్నాయి. అందులో ఒక అమ్మాయి కాళ్లు మాత్రం కనిపించడం లేదు. అయితే ఆ కాళ్లు ఏ అమ్మాయివి అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. 


ఈ ఫొటోలో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్.. కళ్లకు అర్థం కాని దాన్ని కనుగొనేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. మీరు నిజంగా తెలివితేటలు ఉన్న వారైతే ఇందులో కనిపించని ఆరో అమ్మాయి కాళ్లు ఎక్కడున్నాయో కనిపెట్టిండి. అలా కనుగొన్న వారిని మేధావులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే కొంతమంది దీని సొల్యూషన్ కనుగొనలేని వాళ్లు మాత్రం దీన్ని ఎడిటింగ్ అని కామెంట్ చేస్తున్నారు. కానీ, అది నిజం కాదు. ఇందులో ఎలాంటి ఎడిటింగ్ లేదు. 


[[{"fid":"226609","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇదిగో సొల్యూషన్!


వైరల్ గా మారిన ఈ పిక్ ను చూసిన తర్వాత ఆ అమ్మాయి కాళ్లు ఎక్కడ ఉన్నాయా? అని ప్రతిఒక్కరూ వెతుకుతున్నారు. సోఫాలో ఆరుగురు అమ్మాయులు కూర్చొని ఉన్నారు. అందులో ఫోటో కుడివైపు నుంచి వరుసగా నలుగురు అమ్మాయిల కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ఎడమవైపు చివరగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిల దగ్గర ఈ కిటుకు ఉంది. చివరగా కూర్చున్న అమ్మాయి కాళ్లకు చాటున రెండో అమ్మాయి కాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సొల్యూషన్ దొరికేసింది.  


Also Read: Thirsty Monkey Video: వానరానికి దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా!


Also Read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook