Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?

Viral Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక పజిల్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన సెల్ ఫోన్ కీప్యాడ్ స్క్రీన్ షాట్ లో చాలా అంకెలు కనిపిస్తున్నాయి. అయితే అందులో 3 అంకెలు ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి. ఆ నంబరును కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 11:51 AM IST
Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?

Viral Puzzle: మన కళ్లను మోసం చేసే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ రోజుల్లో ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అది మీ కళ్లను కచ్చితంగా మాయ చేస్తుంది. ఆ చిత్రంలో 3 అంకెలు ఉన్నాయో లెక్క చెప్పాలి. ఆశ్చర్యమేమిటంటే అందులో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పడంలో చాలా మంది విఫలమయ్యారు. సరైన సమాధానం చెప్తే మీరు మేధావే అవుతారు. 

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో ప్రకారం.. ఓ మొబైల్ కీప్యాడ్ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. దీనితో పాటు కీప్యాడ్ కొన్ని నంబర్లను డయల్ చేసి ఉంది. అయితే పైన ఇచ్చిన చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో సరిగా చూసి చెప్పాలి. కానీ, ఇప్పటి వరకు దీనికి సరైన సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు. ఒకవేళ దీనికి సరైన సమాధానం చెప్తే మీరు నిజమైన మేధావి అనిపించుకోవచ్చు. దీనికి కొద్ది మంది సమాధానమిచ్చినా.. మరికొంత మంది మాత్రం వాళ్ల ఫ్రెండ్స్ కు దీన్ని షేర్ చేయడం సహా ట్యాగ్ చేస్తున్నారు. 

ఈ చిత్రాన్ని సరిగ్గా గమనిస్తే.. ఇందులో 3 అంకెలు 18 ఉన్నాయి. కానీ, ఇందులో మొత్తం 3 అంకెలు 19 ఉన్నాయి. కీప్యాడ్ లోని ఇంగ్లీష్ అక్షారాలు I స్థానంలో మరో 3 అంకె ఉంది. ఈ విధంగా చిత్రంలో 3 అంకెలు 19 ఉన్నాయి.  

Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

Also Read: Thirsty Monkey Video: వానరానికి దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News