Viral Video: బుట్ట బొమ్మలాంటి అమ్మాయితో పెళ్లి.. స్టేజీ మీద కళ్లు తిరిగి పడిపోయిన వరుడు.. మ్యాటర్ ఏంటంటే..?.. ఓసారి వీడియో చూడిండి..
Wedding funny video: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి పీటల మీద అమ్మాయి, ఒకర్నిమరోకరు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wedding funny video goes viral: సోషల్ మీడియాలో ఇటీవల పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్గా మారుతున్నాయి. పెళ్లిలో జరిగిన వెరైటీ సంఘటనలు, ఫన్నీ ఇన్స్ డెన్స్ మూలంగా వారి పెళ్లిళ్లు వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది మాత్రం కావాలని చేస్తున్నారో.. లేక ఎలా గైన పబ్లిసీటీ రావాలని పెళ్లి లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో కానీ వెరైటీ గా పెళ్లిలో ప్రవర్తిస్తున్నారు.
ముఖ్యంగా పెళ్లి కొడుకు, కూతురు.. వెరైటీగా పెళ్లికి రావడం, పెళ్లి మీద గొడవలు పడటం, లేదా తాగి రావడం వంటి సంఘనల వీడియోలు చూశారు. కొన్ని సార్లు పీటల మీద పెళ్లి జరిగేప్పుడు మాజీ లవర్స్ ఎంట్రీతో ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులుఅయిన వీడియోలు చూశాం.
అయితే.. కొన్నిసార్లు వరుడు కట్నం ఇవ్వలేదని, చపాతీలు చేయలేదని, పెళ్లిలో అరెంజ్ మెంట్స్ బాగాలేదని పెళ్లిళ్లు క్యాన్షిల్ చేసుకున్న ఘటనలు చూశాం. అయితే.. ఇక్కడ మాత్రం.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఒకర్ని మరోరు చూసుకుని కళ్లు తిరిగి పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
సాధారణంగా పెళ్లిళ్లు కొన్ని సంప్రదాయలు వెరైటీగా ఉంటాయి. వాళ్ల ఆచారాలు, పద్దతులు వెరైటీగా ఉంటాయి. అయితే.. ప్రస్తుతం కొన్ని సంప్రదాయాల్లో పెళ్లి పీటల మీద మాత్రమే ఇప్పటికి వరుడు, వధువు ఒకర్నిమరోకరు చూసుకుంటారంట. అయితే..ఈ క్రమంలో ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక్కడ పెళ్లి వేడుక గ్రాండ్ గాజరుగుతుంది.
అయితే.. పెళ్లిలో అతిథులు, అన్ని అరెంజ్ మెంట్స్ కూడా అదిరిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. మండపం మీద పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఒకర్ని మరోకరు చూసుకునే ఘట్టం వచ్చింది. పెళ్లికూతురు.. కొత్త పెళ్లి కొడుకు ఒకర్ని మరోకరు చూసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో వారివురు ఒకరి ముఖాలు మరోకరు చూసి సంబర పడకుండా.. కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వేదిక మీద ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆల్రేడీవీరికి మధ్య లవ్ ఎఫైర్ ఉందంట. కానీ ఆతర్వాత బ్రేకప్ చెప్పుకున్నారంట. ఇప్పుడు మరల.. వదల బొమ్మాలి అన్నట్లు.. వాళ్ల పెరేంట్స్ ఇలా మ్యాచ్ ను సెట్ చేయడం ఇద్దరు భరించలేక.. చక్కరొచ్చిపడిపోయాంట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గామారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter