Perk Ad Video: హీరోయిన్ అలియా భట్ తో కలిసి పారాగ్లైడింగ్ చేసే అవకాశం వస్తే మీరేం చేస్తారు? కచ్చితంగా ఎగిరి గంతేస్తారు కదూ! నేనైతే అదే చేస్తాను. అలాంటి అవకాశమే ఓ వ్యక్తికి వచ్చింది. కానీ, పారాగ్లైడింగ్ సమయంలో అతడు తీవ్రంగా భయపడ్డాడు. ఉన్నట్టుండి పారాగ్లైడింగ్ ను ఆపేయండి అంటూ బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తున్నాడు, ఆపై 'బ్రదర్, దయచేసి ఎలాగైనా దిగండి' అని చెప్పడం ద్వారా అది వైరల్‌గా మారింది. దీంతో పారాగ్లైడింగ్ చేసిన వ్యక్తిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ వ్యక్తి పేరు విపిన్ కుమార్.



ఏం జరిగిందంటే?


విపిన్ కుమార్ అనే వ్యక్తికి హీరోయిన్ అలియా భట్ తో కలిసి పారాగ్లైడింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే అది ఓ ప్రకటన కోసం మాత్రమే. ఓ ప్రముఖ చాక్లెట్ కోసం చేసిన అడ్వర్టైజ్మెంట్ లో అలియా భట్ తో పాటు విపిన్ కుమార్ అనే వ్యక్తి నటించారు. దానికి సంబంధించిన వీడియోలో విపిన్ కుమార్ భయంతో కేకలు పెడుతున్నాడు. కానీ, పారాగ్లైడింగ్ చేసే క్రమంలో నటి అలియా భట్ మాత్రం ఏమాత్రం భయం లేకుండా కనిపించింది. 



Also Read: Trending video: చేప కోసం మెుసలితో ఫైట్... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో


Also Read: Shocking News: ఒక్క పొటాటో చిప్ పీస్‌కు ఏకంగా రూ.1.63 లక్షలు.. ఎందుకింత ధరో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.