Rare Video: సోషల్ మీడియాలో నిత్యం ఏవో వీడియో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని షాకింగ్ వీడియోలు కూడా ట్రెండ్ అవుతుంటాయి. వాటిని చూస్తే మనల్ని మనం నమ్మలేనంత విధంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రంలో భయంకరమైన రాకాసి అలలు ఊవెత్తున ఎగిసిపడడం సహా ఆకాశంలోని మేఘాన్ని తాకుతున్నాయి. ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భయంకరమైన రాకాసి అలలు..


ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. సముద్రంలో భారీ ఎత్తుల అలలు ఎగిసిపడుతున్నాడు. వాటి చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. సముద్రంలోని అలలు మేఘాలను తాకినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. 


అయితే నిజానికి ఆ సముద్రపు అలలు ఆకాశాన్ని తాకడం లేదు. ఆ అలల అంచున తగిలే బలమైన గాలులకు నీటి బిందువులు గాల్లోకి ఎగిసి పడుతున్నాయి. దాని వల్ల సముద్రపు అలలు మేఘాలను తాకినట్లు కనిపిస్తోంది. 



ఈ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాతో షేర్ చేశారు. ఈ 37 సెకన్ల వీడియో చాలా అద్భుతంగా ఉంది. దీనికి ఇప్పటివరకు 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో మిలియన్ల మంది ప్రజలు వీడియోను లైక్ చేసారు. 


Also Read: Viral Video: పాల కోసం పిల్లి ఎంత పని చేసిందో మీరే చూడండి!


Also Read: Tire Blast: భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయిన జేసీబీ టైరు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook