Diego Maradona: ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అతను అభిమానులు డీగో మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భారత దేశంలో కూడా మారోడోనా అభిమానులు ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన బెకరీ తన అభిమానాన్ని ఇలా కొత్తగా వ్యక్తపరిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...


తమిళనాడులోని (Tamilnadu) రామనాథపురంలో ఆరు అడుగుల విగ్రహాన్ని తయారు చేసి డీగో అభిమానులకు అంకితం ఇచ్చాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి 60 కేజీల చెక్కర, 270 గుడ్లను వాడారు. ఈ కేక్ తయారీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఆ బేకరీలో పని చేసే సతీష్ రంగనాథన్ వివరించారు.


క్రిస్మస్ (Christmas) , కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఈ బేకరీ కేకులతో విగ్రహాలు తీయారు చేస్తుంది తెలిపాడు సతీష్. గతంలో ఇళయరాజా, అబ్దుల్ కలాం, భారతీయార్ వంటి విగ్రహలు ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఈ బేకరీ పేరు కేక్సిలా అని..పేరుకు తగ్గట్టుగానే వీరు విగ్రహాలు తయారు చేసి మంచి గుర్తింపు సాధించారు.


Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook