Elephant and Indian Gaur Video Viral: సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య జంతువులకు (Animal Videos) సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే...మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే చూసే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ పరిష్కరించే వారు కొంతమందే ఉంటారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధారణంగా ఒక ఏనుగు, అడవి దున్న ఎదురైతే ఫైట్ చేసుకుంటాయని అనుకుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ఓ అడవి దున్న గడ్డి మేస్తూ ఉంటుంది. దానిని దూరం నుంచి చూస్తోంది ఓ ఏనుగు. నెమ్మదిగా అడుగులు వేస్తూ...రూట్ మార్చి మరీ దున్న ఎదురుగా వెళ్లి ఢీకొడుతోంది. కానీ అడవి దున్న ఏనుగుతో పోట్లాడకుండా పక్కకు తప్పుకుంటోంది. ఏనుగు కూడా శాంతిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్  అవుతోంది.  ఈ వీడియోను నీలగిరికి చెందిన కిషోర్ చంద్రన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మీరు ఈ వీడియో పై లుక్కేయండి. 



Also Read: Helicopter Crash: సడన్ గా బీచ్లో కుప్పకూలిన హెలికాప్టర్‌, వీడియో వైరల్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి