Action Games: గేమ్ లవర్స్ బాగా ఇష్టపడిన యాక్షన్ గేమ్స్ ఇవే
Video Games | వీడియో గేమ్స్ అంటే చాలా మంది పిల్లలు మాత్రమే ఆడే గేమ్ అని అనుకుంటారు. కానీ చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా అలరించిన గేమ్స్ చాలా ఉన్నాయి. అలాంటి వీడియో గేమ్స్ ఎన్నో మీరు ఆడుంటారు. అందులో కొన్నింటి గురించి మీ కోసం...

ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
డూమ్ (1993)
డూమ్ మూవీ తొలితరం షూటర్ గేమ్ ఇది. ఇందులో ప్లేయర్ స్పేస్ మెరీన్. తన దారికి అడ్డు వచ్చిన దెయ్యాలను అంతం చేయడమే ఇతని పని.
ఫీఫా (1993)
బెస్ట్ సెల్లింగ్ స్పోర్ట్స్ వీడియో ఇది. కొన్ని ప్రత్యేక లీగ్స్‌తో హైపర్ రియలిస్టిక్ఖ ఎక్స్‌పీరియన్స్ అందించే గేమ్ ఇది.Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!
గ్రాండ్ థెఫ్ట్ ఆటో (1997)
వైలెన్స్ గేమ్స్ ఇష్టపడేవారికి ఈ గేమ్ నేటికీ గుర్తుంటుంది. గ్యాంగ్ వార్, షూటింగ్ ఛేజింగ్ థ్రిల్లింగ్ కలిసి జీటీఎ మంచి హిట్ సాధించింది.
స్ట్రీట్ ఫైటర్ II (1995)
మారియో, పాక్‌మేన్ సీజన్ నడుస్తున్న సమయంలో ఫైటర్లు ఎక్కువగా ఆడిన గేమ్ ఇది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe