venomous snake running with slipper in street video: సోషల్ మీడియాలో తరచుగా వెరైటీగా ఉన్న వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. ఒకప్పుడు ఎక్కడ ఏం జరిగిన కూడా, అందరికి తెలిసేందుకు కాస్తంతా సమయం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యామా.. అని ఎక్కడ ఏం జరిగిన కూడా సెకన్ లలో తెలిసిపోతుంది. ముఖ్యంగా చాలా మంది వెరైటీగా ఉన్న ఘటనలను తమ ఫోన్ లలో రికార్డు చేస్తుంటారు. వెంటనే సోషల్ మీడియాలలో పొస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు బాబోయ్ .. అన్న విధంగా ఉంటాయి. నెటిజన్లు సైతం పాములకు చెందిన వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది పాములు బైటపడితే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. మరికొందరు మాత్రం.. పాములకు ఆపద కల్గించకూడదని చెప్తుంటారు. దీని వల్ల కాలసర్పదోషం కూడా వస్తుందంటారు.ప్రస్తుతం ఒక పాముకు చెందిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 


పూర్తి వివరాలు..


ఒక పాము వీధిలోని స్పీడ్ గా వచ్చింది. అక్కడున్న వాళ్లు పాము ఎక్కడ కాటేస్తుందో అని భయపడ్డారు. కానీ ఆ పాము మాత్రం.. అక్కడున్న ఒక చెప్పును తన నోట్లోకి పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కొంత మంది మహిళలు పాము బోగోతాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలులేవు.ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాబోయ్ ఇదేం పామురా నాయన.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Read more: Radhika merchant: మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్.?.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..


మరికొందరు మాత్రం.. పాము చేసిన పని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు పాము చెప్పులు చోరీ చేయడమేంటని కూడా షాక్ అవుతున్నారు. పాములకు ఎవరైన ట్రైనింగ్ ఇచ్చారా.. అని కొంత మంది డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.