వయసులో ఉన్న నాగుపాము ( King Cobra ) పడగవిప్పడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. కానీ బేబీ కింగ్ కోబ్రా పడగవిప్పి బుసకొట్టడం ఎప్పుడైనా చూశారా ? ఈ కింగ్ కోబ్రా పడగవిప్పడమే కాదు తొలి కాటు వేయడానికి ప్రయత్నించింది కూడా. ఈ వీడియోను ( Viral Video ) మీకు షాక్ కలిగించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్



ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది. పుట్టీ పుట్టగానే కాటువేయడానికి ప్రయత్నిస్తున్న చిన్నారి నాగుపామును చూసి చాలా మంది క్యూట్ కోబ్రా అంటున్నారు. ఎందుకంటే బయట ప్రపంచాన్ని ఇలా చూసిందో లేదో తన నేచర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది బేబీ కోబ్రా.



ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


వీడియో ( Trending Video ) సుమారు 24 సెకన్లదే అయినా నెటిజెన్లు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు. గుడ్డును చీల్చుకున్న వచ్చిన చిన్నారి నాగుపాము...ఎప్పుడొచ్చామని కాదు.. కాటు వేశామా లేదా అన్నట్టుగా ఇలా ప్రయత్నించింది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR