Viral Video: పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో సాధారణంగా పెళ్లి కుమార్తె తన కుటుంబసభ్యులను తలచుకొని ఏడుస్తోంది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పెళ్లిలో మాత్రం పెళ్లి పీటల మీదే వరుడు ఏడవడం మొదలు పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. సాధారణంగా పెళ్లి జరిగే సమయంలో నూతన వధూవరులిద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ, ఇక్కడ మాత్రం వరుడు ఏడుస్తూ ఉండగా.. వధువు మాత్రం కోపంగా చూస్తూ ఉంది. 


చివరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత తాను పెళ్లాడిన అమ్మాయిని వరుడు ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నూతన వధూవరులిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. అయితే వరుడు అలా సరదాగా చేసినట్లు తెలుస్తోంది. 


ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్ వరల్డ్ పేజ్ అనే వెడ్డింగ్ వీడియో పేజీ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని లక్షలాది మంది వీక్షించగా.. మరికొంతమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Optical Illusion: ఈ చిత్రంలో తేడాను గమనించారా? ఆరుగురు ఉంటే 5 జతల కాళ్లే కనిపిస్తున్నాయి!


Also Read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook