Viral Video: వామ్మో..! ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ వంట గదిలోకి వెళ్లింది..కానీ చివరకు..
Viral Video: సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒళ్లు జలదరించే వీడియో ఒకటి నెట్టింట హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు భయపడటం ఖాయం.
Snake Video: ప్రతి రోజు నెట్టింట ఎన్నో రకాల వీడియోలు వైరల్(Viral) అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తప్పిస్తే..మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. అయితే ఈ మధ్య జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నాగుపాము వీడియో(Snake Video) సోషల్ మీడియా(Social Media)లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read: Viral Video: విమానాన్ని నెడుతున్న ప్రయాణీకులు..వీడియో చూసి నెటిజన్స్ నవ్వులు..
ఈ వీడియోలో.. కింగ్ కోబ్రా(King cobra) ఓ ఇంట్లోకి దూరి...వంట గదిలోకి ప్రవేశిస్తోంది. ఆ ఇంటి సభ్యులు ఆ స్నేక్ ను చూసి భయభ్రాంతులకు గురి అవుతారు. దానిని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోతారు. దీంతో పాములు పట్టేవాడికి ఫోనే చేసి రప్పిస్తారు. అతడు వచ్చి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అది బుసలు కొడుతూ అతడి మీదకు వస్తుంది. చాలా సేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము అతగాడికి చిక్కుతుంది. అంత పెద్ద పామును చూసి చుట్టుపక్కల జనాలు హడలిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాల్ చల్ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook