Pregnant Orange Video Goes Viral: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ (Viral Video) అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని వీడియోలయితే భయపెడతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వీడియోలు చూసుండొచ్చు. కానీ ఇలాంటి వీడియో మీరు ఎప్పుడూ చూసుండరు. ఇది కచ్చితంగా మిమ్మిల్ని షాక్ కు గురిచేస్తోంది. ఈ వీడియోలో నారింజపండును ఓ వ్యక్తి ఒలిస్తూ ఉంటాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా?  ఆగండి అక్కడికే వస్తున్నా. ఈ నారింజ  పండును (Strange Orange Video) తినేందుకు తొక్క ఒలిచి దాని లోపల చూడగా అతడు ఒక్కసారి గా షాక్ తిన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఓపెన్  చేస్తే.. నారింజ తొక్క తీసిన తర్వాత అందులో మరికొన్ని చిన్న నారింజలు కనిపిస్తాయి. అవి 7 నుంచి 8 ఉంటాయి. దీంతో అతడు ఆశ్చర్యపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో రైజింగ్ టెక్ (rising.tech) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.  ఈ వీడియోను నెటిజన్స్ తెగ లైక్ చేస్తున్నారు. అంతేకాకుండా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ప్రెగ్నెంట్ ఆరెంజ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం.





Also Read: Sugar Sachet Trick Video: గాల్లోంచి షుగర్ తీశాడు.. మేజిక్ వైరల్ వీడియో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి