Shukra Gochar in Dhanu 2024 today: పంచాంగం ప్రకారం, ఇవాళ రాత్రి 9.05 గంటలకు శుక్రుడు రాశిని మార్చనున్నాడు. అతడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో ఫిబ్రవరి 12 వరకు ఉంటాడు.  అదృష్టం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రాశి మార్పు వల్ల మూడు రాశులవారికి చెడు కాలం దాపురించనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: ఈరోజు రాత్రికి ఇదే రాశిలోకి వెళ్లబోతున్నాడు శుక్రుడు. ఇది ధనస్సురాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఈరాశికి గురుడు అధిపతి. పైగా శుక్రుడు, బృహస్పతి శత్రు గ్రహాలు. దీని కారణంగా మీ జీవితంలో చెడ్డ రోజులు మెుదలుకానున్నాయి. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ఏ పని చేపట్టినా ఆది సక్సెస్ కాదు. ఉద్యోగం కోసం మీరు మరికొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు.
మిథునం: శుక్రుని రాశి మార్పు మిథునరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. మీరు రుణ ఊబిలో చిక్కుకుంటారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు దుబారాను తగ్గించుకుంటే మంచిది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించింది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సపోర్టు లభించదు. 


Also Read: Shukra Gochar 2024: 10 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. రేపటి నుండి ఈ 3 రాశులపై డబ్బు వర్షం...


వృశ్చికం: ధనుస్సు రాశిలో శుక్రుని సంచారం మీకు అస్సలు కలిసిరాదు. మీ ఆరోగ్యం చెడిపోతుంది. మీ అప్పులు పెరుగుతాయి. మీ ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. మీరు ఈ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రాణాయామం, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. 


Also Read: Pournami 2024: పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే..ఇలా చేస్తే సంపాదనకు డోకా ఉండదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter