Aaj Ka Rashifal: మేషరాశిలో రాహువు.. వృషభరాశిలో కుజుడు.. తులారాశిలో కేతువు.. చంద్రుడు వృశ్చిక రాశిలోకి సంచారం దశలో ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్ని బలహీనంగా ఉండడం వల్ల దాని ప్రభావం చాలా రాశులవారిపై పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ధనుస్సులో బుధుడు తిరోగమనంలో తిరుగుతున్నాడు. అంతేకాకుండా శని మకరరాశిలో నుంచి కుంభరాశిలోకి నిన్నే సంచారం చేశాడు. అయితే ఈ గ్రహాలన్ని సంచారం చేయడం వల్ల 12 రాశులవారిపై ప్రభావం పడుతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై గ్రహ సంచారాల ప్రభావం..
మేషం:

ఈ రోజు నుంచి వారం రోజుల దాకా మేష రాశివారు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో రిస్క్‌ తీసుకుంటే చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


వృషభ:
వృషభ రాశి వారు ఈ వారం మొత్తం చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఈ వారం రోజుల పాటు ఎరుపు రంగు దుస్తువులను ధరించాల్సి ఉంటుంది.


మిథున:
మిథున రాశి వారికి శత్రువుల ప్రభావం పడనుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఆహారంపై, తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


కర్కాటక:
కర్కాటక రాశివారు భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చదవడానికి రాయడానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ రాశివారి వ్యాపారాలు కూడా బాగా కొనసాగుతాయి.


సింహ రాశి:
సింహ రాశి వారు శారీరకంగా సంతోషంగా ఉంటారు. ఈ రాశివారి వారం రోజుల పాటు ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంతేకాకుండా వీరు వారం రోజుల పాటు పసుపు రంగు దుస్తువులను ధరిస్తే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.


ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్


ఇది కూడా చదవండి : Uppal Stadium Cricket Match: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ఎప్పటి నుంచి లోపలికి అనుమతిస్తారంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook