Aparajita Flower Remedy: అపరాజిత పుష్పాన్ని హిందు మతంలో చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ పుష్పం విష్ణువుకి, శివుని చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే ఈ పువ్వును శని దేవునికి పూజ సమయంలో పెడితే.. సకల శుభాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  జ్యోతిష్య శాస్త్రంలో అపరాజిత పుష్పాల గురించి క్లుప్తంగా వివరించింది. ఉద్యోగ-వ్యాపారంలో విజయం సాధించాలన్నా.. వాటన్నింటికీ అపరాజిత పుష్పం చాలా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. అపరాజిత పుష్పాలను దేవుళ్లకు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపరాజిత పుష్పం ప్రయోజనాలు:


ధన లాభం కోసం:


డబ్బు కొరతను అధిగమించడానికి.. అధిక డబ్బు పొందడానికి.. సోమవారం లేదా శనివారం 3 అపరాజిత పువ్వులను ప్రవహించే నీటిలో వేయండి. కొద్దిసేపటిలో చాలా కొద్ది సమయంలోనే మీరు మార్పును గమణిస్తారు.


ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి పరిహారం:


ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందడానికి అన్ని రకాల ప్రయత్నం విఫలమైతే.. ఇంటర్వ్యూకి ముందు మాతృ దేవతకు 6 అపరాజిత పువ్వులు, 5 పటిక ముక్కలను నడుముకు బెల్టు దగ్గర కట్టుకోవాలి. మరుసటి రోజు ఆ బెల్టును ఓ యువతికి ఇచ్చి ఆ పువ్వులను నీటిలో వదిలేయండి. ఇలా చేస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.


కోరికల నెరవేర్చడానికి పరిహారం:


 కోరికలు చాలా కాలం పాటు నెరవేరకపోతే.. దుర్గాదేవికి, శివుడికి, విష్ణువుకి అపరాజిత పుష్పాల అలంకరించి దండను సమర్పించండి. ఇలా చేయడం వల్ల కోరికను త్వరలోనే తీరిపోతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Read also: TRS VS BJP: అమిత్ షా, యోగీ ఫైర్.. ప్రధాని మోడీ సైలెంట్! కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ ఖతర్నాక్ స్కెచ్చేసిందా?


Read also:  MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook