Astrology: శుక్ర, కేతువుల కలయిక ప్రజలకు శుభమా.. ? అశుభమా అనే సంగతి పక్కన పెడితే.. బుధుడికి సంబంధించిన కన్యా రాశిలో శుక్రుడు, కేతువు కలిసి సంచరిస్తున్నారు. కన్యా రాశిలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చినపుడు అది దేశ, కాల మాన పరిస్థితులతోపాటు మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గ్రహ మండలంలో కన్యా రాశిలో శుక్ర-కేతువుల కలయిక ప్రజల జీవితాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి.శుక్రుడు వివాహా యోగానికి సంబంధించిన గ్రహం. కేతువు ఛాయ గ్రహం. ఋ  రెండు గ్రహాలు కలిసి ఉండటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.  మానసిక సమస్యలకు కారణమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరస్పర సంబంధాలలో విభేదాలు ఉండే అవకాశాలున్నాయి.  ఈ కలయిక మానవ సంబంధాలలో గందరగోళాన్ని సృష్టించే అవకాశాలున్నాయి.  శుక్రుడు మరియు కేతువుల కలయిక వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలున్నాయి.  సెప్టెంబర్ చివరి వారం వరకు శుక్రుడు కన్యారాశిలో సంచరించే అవకాశాలున్నాయి.   ఆ తర్వాత కన్యారాశిలో శుక్ర – కేతు సంయోగం ముగుస్తుంది. 2024లో ఏడాది పొడవునా కేతువు కన్యారాశిలో సంచరించనున్నాడు. ఆ తర్వాత కేతువు మే  నెలలో కన్యారాశి నుండి బయటకు వెళ్లి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు.  సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై తీవ్ర  ప్రభావం  చూపెట్టే అవకాశాలున్నాయి. సింహ రాశిలో కేతువు సంచారం వలన ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.


ఇందులో ఉన్న సమాచారాన్ని ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా అందించాము. ఇది నిజమని ఖచ్చితంగా ధ్రువీకరించబడలేదు. జీ మీడియా దీనికి సంబంధం లేదు. 


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.