Astrology Telugu: నల్ల మిరియాలతో ఇలా చేస్తే.. ఆర్థిక పరమైన సమస్యలన్నీ తీరుతాయి..!
Black Pepper: నల్ల మిరియాలలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా.. వీటిని వినియోగించడం వల్ల అనే రకాల పోషకాలను అందుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Black Pepper: నల్ల మిరియాలలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా.. వీటిని వినియోగించడం వల్ల అనే రకాల పోషకాలను అందుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నల్ల మిరియాల గురించి జోతిష్య శాస్త్రం ఇలా వివరించింది.. ఇది ఆర్థక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికగా పని చేస్తుందని శాస్త్రం తెలుపుతోంది. అంతేకాకుండా అదృష్టాన్నికూడా పెంచుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నల్ల మిరియాలు అదృష్టాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల మిరియాలు వల్ల అదృష్టం ఎలా వస్తుందో తెలుసుకుందాం..
<< డబ్బు సమస్యలతో బాధపడుతుంటే.. మీ తలపై 5 నల్ల మిరియాలను దిష్టి తీసుకుని రాత్రి పూట కూడలిలో నాలుగువైపుల ఒక్కొక్క దిశలో వదిలేయాలి. అంతేకాకుండా ఒక మిరియాన్ని ఆకాశంలోకి విసిరివేయాలి. ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి.
<< అంతేకాకుండా ఏదైనా శుభ కార్యానికి వెళ్లే ముందు ఇంటి ప్రధాన ద్వారం ముందు నల్ల మరియాలు వేసి వాటిపై నుంచి రావాలి. అయితే ఇలా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.
<< 7 నుంచి 8 గింజల నల్ల మిరియాలుతీసుకుని.. ఇంటిలో ఏ మూలనైనా దీపం పెట్టి వాటిని కాల్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.
<< ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి.. 5 గ్రాముల ఇంగువ, 5 కర్పూరం, 6 నల్ల మిరియాలు కలిపి సాయంత్రం ఇంట్లో వీటిని కాల్చండి. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయి.
<< అమావాస్య లేదా పౌర్ణమి రోజునా 'ఓం క్లీన్' అనే మంత్రాన్ని పఠిస్తూ దక్షిణ దిశలో నల్ల మిరియాలను విసిరేయండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook