Budh Margi 2022: సెప్టెంబర్ 10న బుధుడు కన్యారాశిలో తిరోగమనం చేశాడు. రేపు అంటే అక్టోబరు 2న మెర్య్కూరీ ప్రత్యక్ష కదలికలోకి (Budh Margi 2022) రానున్నాడు. దీని సంచారం అందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు..తెలివితేటలు, కమ్యూనికేషన్ కు కారుకుడు. ఆస్ట్రాలజీలో బుధుడిని శుభగ్రహం భావిస్తారు. మెర్క్యూరీ యెుక్క ఈ ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటోతెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశులకు శుభప్రదం


వృషభం (Taurus): బుధుడి గమనం ఈ రాశివారికి చాలా మేలు చేస్తుంది. వీరు తమ కెరీర్ లోని ఆటంకాలను అధిగమించి పురోగతి సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.


తులారాశి (Libra): తుల రాశి వారిపై బుధుడు ఆశీర్వాదాలు కురిపిస్తాడు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకున్న విధంగా మీ కెరీర్ రూపుదిద్దుకుంటుంది. వ్యాపారానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.


ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారికి బుధ సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.


Also Read: Shukra Asta 2022: ఇవాళ అస్తమించనున్న శుక్రుడు.. మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook