Budh Gochar 2023-2024: గ్రహాల రాకుమారుడైన బుధుడు డిసెంబరు నెలలో మరోసారి రాశిని మార్చబోతున్నాడు. గత నెల 27న బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన మెర్క్యూరీ.. అదే రాశిలో డిసెంబరు 13న తిరోగమనం చేశాడు. ఆ తర్వాత డిసెంబరు 18న బుధుడు అస్తమించాడు. మళ్లీ ఇప్పుడు అంటే డిసెంబరు 28న మెర్క్యూరీ ఉదయించబోతున్నాడు. అనంతరం ఈ గ్రహం 2024 జనవరి 2న ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతుంది. బుధుడి యెుక్క గమనంలో ఈ మార్పుల వల్ల ఈ ఏడాది చివరిలో మరియు వచ్చే సంవత్సరం ప్రారంభంలో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
బుధ గ్రహ రాశి మార్పు మేష రాశి వారికి చాలా లాభాలను ఇవ్వబోతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది, అంతేకాకుండా ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. 
మకరరాశి
మెర్క్యూరీ రాశి మార్పు మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగం సాధించాలనే కల నెరవేరుతుంది. 


Also Read: Shukra Gochar: 2024లో ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?


మిథునరాశి
మిథునరాశి వారికి బుధుని సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


Also Read: Guru Pushya Yoga 2023: డిసెంబరు 29న గురు పుష్య యోగం.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook