Chandra Grahan Negative impact: జ్యోతిషశాస్త్రంలో చంద్ర గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వచ్చె నెల 05న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా రెండు రాశులవారిపై ప్రత్యక్షంగా కనిపించనుంది. చంద్రగ్రహణం కారణంగా 2 రాశులవారు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైశాఖ మాసం పౌర్ణమి నాడు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మే 5 రాత్రి 8.44 గంటలకు సంభవించనుంది. ఇది దాదాపు 1.20 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈసారి చంద్రగ్రహణం 4 గంటల 15 నిమిషాలు ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు, కాబట్టి దాని సూతక్ కాలం కూడా చెల్లదు. యూరప్, మధ్య ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, పసిఫిక్ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో ఈ గ్రహణం కనిపిస్తుంది.


తుల రాశి 
ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం తులారాశిలోనే జరగబోతుంది. ఇదే సమయంలో చంద్రుడు-కేతువు కలయిక కూడా ఏర్పడుతోంది. చంద్రుని మొదటి దృష్టి తులారాశిపై ఉంటుంది. ఈ సమయంలో తుల రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


Also Read: Planet Transits May 2023: వచ్చే నెలలో 4 గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 5 రాశులకు ఆకస్మిక ధనలాభం..


మేష రాశి
చంద్రగ్రహణం మేషరాశిపై ప్రభావం కూడా ప్రతికూల చూపుతుంది. కావున మేషరాశి వారు గ్రహణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. దీనితో పాటు, స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కూడా కేర్ పుల్ ఉండాలి, లేకపోతే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.


Also Read: Mangal Gochar 2023: మే 10న కీలక పరిణామం.. ఈ 6 రాశులపై 45రోజులపాటు డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook