Christmas Eve Wishes: మీ క్రైస్తవ సోదరులకు ఇలా బహుమతులతో పాటు శుభాకాంక్షలు తెలపండి..
Merry Christmas Wishes 2022: క్రైస్తవులకు అతిపెద్ద పండగల్లో క్రిస్మస్ ఎంతో ప్రధానమైనది. ఈ రోజు క్రైస్తవుల సోదరులంతా ప్రభువుకు ప్రర్థనలు చేసి కేక్‌లు కట్ చేస్తారు. అంతేకాకుండా పేద ప్రజలకు బహుమతులు కూడా పంచుతారు.
Merry Christmas Wishes 2022: క్రిస్మస్ అనేది క్రైస్తవుల అతిపెద్ద పండుగ. ఈ పండగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగను యేసు క్రీస్తు జన్మదినంగా భావించి ప్రతి డిసెంబర్ 25న జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా ఈ రోజూను పలు దేశాల్లో 'బిగ్ డే' అని కూడా పిలుస్తారు. భారత దేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో వారం రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ప్రజల సంతోషం కోసం శాంతాక్లాజ్ బహుమతులను కూడా పంచుతారు. అయితే శాంతాక్లాజ్ పంచే గిఫ్ట్స్ కంటే మీరు మీ స్నేహులకు తెలిపే శుభాకాంక్షలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టి వారి ఇప్పడే ఇలా బహుమతులతో పాటు సోషల్ మీడియా వేదికగా ఇలా శుభాకాంక్షలు తెలపండి.
ఇప్పుడే మీ మిత్రులకు ఇలా సందేశాన్ని పంపండి:
>>ప్రతి ఇల్లు, ప్రతి హృదయం..
ఆనందంతో నిండాలని భగవంతుని కరుణా కటాక్షములు.. మీపై కురవాలని ఆశిస్తూ.."క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని..
నా ఉపదేశము వినువారు ధన్యులు..
మీకు మీ కుటుంబ సభ్యులకు
"క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>క్రిస్మస్ మీకు తీసుకువచ్చిన సంతోషాలు ఆనందాలు జీవితమంతా వెల్లివిరియాలని ఆశిస్తూ...!!
"క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ.. "అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు "క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త ఆకాంక్షలు, సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు "క్రిస్మస్ శుభాకాంక్షలు"
>>క్రిస్మస్ చెట్టులా పచ్చగా..ఆకాశంలో నక్షత్రాల్లా ప్రకాశవంతంగా జీవితాలు ఉండాలని కోరుకుంటూ.. "క్రిస్మస్ శుభాకాంక్షలు"
Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్
Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook