Mercury planet: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే...భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
Budha graham: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు.. తెలివితేటలు, వ్యాపారం, వాక్కు, చర్మం మరియు సంపదకు కారకుడు. ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉంటాడో అతని జీవితం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. పరిహారాలు తెలుసుకోండి.
Weak mercury Symptoms: గ్రహాలు ప్రతి వ్యక్తిపై శుభ మరియు అశుభ ప్రభావాలను రెండింటిని చూపిస్తాయి. బుధుడిని (Mercury planet) గ్రహాలకు యువరాజు అంటారు. ఇతడు సంపద, వ్యాపారానికి కారుకుడు. బుధుడు మిథునరాశి మరియు కన్యారాశికి అధిపతి. జాతకంలో బుధుడు బలంగా ఉన్న వ్యక్తులు వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
బలహీన గ్రహం మెర్క్యురీ సంకేతాలు
>> అకస్మాత్తుగా జీవితంలో డబ్బు కొరత ఏర్పడటం, వ్యక్తి అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగితే అతడి జాతకంలో బుధుడు బలహీన స్థితలో ఉన్నాడని అర్థం చేసుకోండి.
>> జాతకంలో బుధుడు అశుభ స్థానంలో ఉన్న వ్యక్తి ఇతరుల ముందు సరిగ్గా మాట్లాడలేడు.
>> బుధుడు బలహీనంగా ఉంటే తరచుగా చర్మ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి.
>> వృత్తి మరియు వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
బుధ పరిహారాలు
>> బుధవారం రోజున పంచదార లేదా ఏలకులు దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
>> ప్రతి బుధవారం ఆవుకు మేత పెట్టండి. పాలకూర దానం చేయడం మంచిది.
>> ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే... బుధవారం నాడు గణేశుడికి దూర్వా సమర్పించండి.
Also Read: Mercury transit Effect: సింహరాశిలో బుధ సంచారం.. ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook