Drop Poco F5 5G Price: గొప్ప అవకాశం..ఫ్లిఫ్‌కార్ట్ స్పెషల్ డీల్‌లో Poco F5 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..
Drop Poco F5 5G Price: భారీ తగ్గింపుతో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకు డీల్ అందిస్తోంది. ఇందులో భాగంగా POCO F5 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది.
Drop Poco F5 5G Price: ఎప్పటికప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక పేర్లతో వస్తువులపై డీల్స్‌ను నిర్వహిస్తుంది. డీల్స్‌లో భాగంగా వస్తువులన్నీ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ప్రస్తుతం కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. అతి చౌకగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్స్‌లో భాగంగా POCO F5 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 34,999లతో లభిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్ 31 శాతం తగ్గింపుతో కేవలం రూ.23,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తాయి.
బ్యాంక్ ఆఫర్స్:
ఈ POCO F5 5G స్మార్ట్ ఫోన్‌పై అదనపు బ్యాంక్ ఆఫర్స్ పొందాలనుకునేవారు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా కొనుగోలు చేసిన ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. ఈ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను రూ. 22,499కే ఈ మొబైల్‌ను పొందవచ్చు.
ఎక్చేంజ్ ఆఫర్స్:
ప్రస్తుతం ఈ POCO F5 5G స్మార్ట్ ఫోన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో 2 వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా 3 కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 23,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.799 పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌పై వచ్చే బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత బ్రాండెడ్ మొబైల్ వ్యాల్యూని బట్టి ఆధారపడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook