Surya Gochar in Libra 2023: గ్రహాల రాజు సూర్యుడు 18 అక్టోబర్ 2023న తులారాశిలోకి రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సంచారం జరిగిన వెంటనే కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావడం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార సమయంలో మిథున రాశితో వారితో మొదలుకొని మీన రాశి వరకు మంచి లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో 6 రాశులవారికి ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి: 


తులారాశిలో సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల మిథున రాశివారికి చాలా శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు గొప్ప అవకాశాలను పొందుతారు. దీంతో పాటు మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడి ఒకరినొకరు ఆర్థం చేసుకుంటారు. విద్యను అభ్యసించేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారు గొప్ప ఆఫర్స్‌ పొందుతారు. దీంతో పాటు ఆర్థింగా కూడా ఎలాంటి లోటు ఉండదు.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య రాశి గ్రహ సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక పరిస్థితిల్లో  మార్పు వచ్చిన ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ సంచార సమయం పెట్టుబడులు పెట్టేవారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్య గ్రహ సంచారం కారణంగా వృత్తి జీవితం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో కెరీర్ కొత్త టేకాఫ్ పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కార్యాలయంలో సహోద్యోగులు, సీనియర్ల నుంచి మద్దతు  లభించి మంచి ఫలితాలు పొందుతారు.


తుల రాశి: 
సూర్య గ్రహం సంచార ప్రభావం వల్ల తుల రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు వీరు వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.


మీన రాశి: 
సూర్య సంచారం మీనరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయ. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం