COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Trigrahi Yog in Scorpio: నవంబర్ నెల ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్య కలిగిందిగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే నెలలో దీపావళి పండగతో పాటు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితులతో పాటు వృత్తి జీవితంలో కూడా అనేక మార్పలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని గ్రహాలు వృశ్చికరాశిలో సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక, వృత్తి, ఆరోగ్యంతో పాటు కొన్ని రంగాల్లో కీలక మార్పులు జరబోతున్నాయి. ఆ మార్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ 3 గ్రహాలు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాయి:


నవంబర్ 6 గ్రహాల రాకుమారుడైన బుధుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి వ్యాపారాల్లో, తెలివితేటల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. ఆ తర్వాత నవంబర్ 16న గ్రహాల అధిపతి కుజుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత గ్రహాలకు రాజు అయిన సూర్యుడు నవంబర్ 17న వృశ్చికరాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడబోతోంది:


ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంచారం చేసినప్పుడు గ్రహ సంయోగం ఏర్పడుతుంది. అయితే ఒకే రాశిలో మూడు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మేషం, వృశ్చికం, మిథునం, సింహం, కన్యా రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు దీపావళి తర్వాత బుధుడు, కుజుడు, సూర్య గ్రహాల ప్రభావం రెంట్టింపు అవుతుంది. ఈ ఐదు రాశుల వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా కెరీర్‌లో కొత్త అవకాశాలు కూడా పొందుతారు. వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం