Astrology Tips:  ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చావు ఊరేగింపు చూడటం మంచిదని మీ పెద్దలు చాలా సార్లు చెప్పే ఉంటారు. ఇది మీరు చేయబోయే పనిలో విజయం వచ్చేలా చేస్తుంది. మీరు ఇంటి నుండి నడిచే వెళ్లేటప్పుడు దారిలో ఈ 5 కనిపిస్తే శుభప్రదమని చాలా మంది నమ్ముతారు. అవేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

>>  ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో శంఖం శబ్దం వినిపిస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుందని నమ్ముతారు. 
>>  మీరు ఏదైనా పనిపై బయటకు వెళ్లినప్పుడు గుడి గంట శబ్దం విన్నట్లయితే... అది మీ విజయానికి చిహ్నంగా భావిస్తారు. 
>>  మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే, దారిలో మీకు అంత్యక్రియల ఊరేగింపు కనిపిస్తే.. దానికి మీరు నమస్కరించాలి. అంత్యక్రియల ఊరేగింపు కనిపించడం శుభసూచికంగా భావిస్తారు.
>>  ఉదయాన్నే బిచ్చగాడు మీ ఇంటి వద్దకు వస్తే, అది కూడా శుభ సంకేతంగా భావిస్తారు. బిచ్చగాడికి దానం చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే చిక్కుకున్న డబ్బు మీ వద్దకు వస్తుంది.
>>  మీరు ఏదైనా పని కోసం వెళ్లినప్పుడు ఆవుకు ఆహారం ఇవ్వడం కనిపిస్తే.. అది కూడా శుభమని భావిస్తారు.  దారిలో ఆవు పేడ కనిపించడం కూడా మంచిదే.


Also Read: Bhadli Navami 2022: భద్లీ నవమి రోజున 3 శుభ యోగాలు.. వ్యాపారులకు లాభాలు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook