COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Guru Vakri Special Effect: బృహస్పతిని జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, సంపద, విలాసానికి కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహ సంచారానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. బృహస్పతి సెప్టెంబర్ 4న మేషరాశిలో తిరోగమనం చేశాడు. ఈ గ్రహం 118 రోజుల పాటు తిరోగమన దశలోనే ఉండబోతోంది. ఆ తర్వాత డిసెంబర్ 12న మేషరాశిలోకి ప్రత్యేక్ష సంచారం చేస్తుంది. అయితే ఈ ఇటీవలే  దేవగురు బృహస్పతి చేసిన తిరోగమన ప్రభావం దాదాపు 4 నెలల పాటు ఉండబోతోంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. అయితే ఈ ప్రత్యేక్ష ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు జీవితంలో ఊహించని ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఎంతో అదృష్టకరంగా మారుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై బృహస్పతి శుభ ప్రభావం:
సింహ రాశి:

బృహస్పతి తిరోగమనంతో  ఈ రాశివారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త జీవితాన్ని పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మేషరాశిలో బృహస్పతి తిరోగమనం ఎంతో ఆనందంతో విదేశాలకు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తెలివితేటలు కూడా చాలా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు వీరు అన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని పనుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు మీ పిల్లల నుంచి కూడా అద్భుతమైన శుభవార్తలు వింటారు. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


ధనుస్సు రాశి:


బృహస్పతి తిరోగమన శుభ ప్రభావం ధనస్సు రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో యువత ఎక్కువగా శుభవార్తలు వినే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా మీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వీరు ఎప్పుడు పొందలేని విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయం కొంత ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా స్థిరాస్థిని పెంచేందుకు కూడా ఈ తిరోగమన ప్రభావం సహాయపడుతుంది. 


మకర రాశి:
మకర రాశి వారికి ఈ తిరోగమన ప్రత్యేక ప్రభావం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి, అనుకున్న పనులన్నీ సులభంగా సాధిస్తారు. అంతేకాకుండా భూమి, భవనాలు, వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ తిరోగమన సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు. ఇక రియల్ ఎస్టేట్ చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ తిరోగమన సమయంలో మీ పూర్వీకుల సంపదన నుంచి అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో వీరు ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక వీరు తల్లిదండ్రుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook