Jupiter Transit in Taurus 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట  సమయం తర్వాత ఒక రాశి నుంచి మరోక రాశిలోకి వెళ్తోంది. త్వరలో బృహస్పతి మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు మే01న వృషభరాశిలోకి వెళ్లనున్నాడు. గురుడు యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం: వృషభ రాశిలో బృహస్పతి సంచారం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఉద్యోగులు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. 


కన్య: గురుడు రాశి మార్పు కారణంగా కన్యారాశి వారి జీవితాల్లో వెలుగులు వస్తాయి. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. 


మేష రాశి: గురుడు రాశి మార్పు మేష రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ శాలరీ పెరగడంతోపాటు ఆగిపోయిన ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారస్తులు మునుపటి కంటే ఎక్కువ లాభాలు పొందతారు. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. 


కర్కాటకం: బృహస్పతి సంచారం వల్ల కర్కాటక రాశి వారి సంపద వృద్ధి చెందుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ జీతం పెరుగుతుంది. మీ బాస్ నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి దొరకుతుంది. 


(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Holi 2024: హోలీకి ముందు ఈ 5 రాశులకు ఇబ్బందులు.. మీ రాశి ఉందా?


Also Read: Hindu new year 2024: ఉగాది నాడు మూడు శుభయోగాలు... ఈ 3 రాశులకు లక్ష్మిదేవి కటాక్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి