Jupiter Planet Gochar 2023: అంతరిక్షంలో కొన్ని గ్రహాలు చాలా త్వరగా రాశిని మారుస్తాయి, అయితే కొన్ని గ్రహాలు సుదీర్ఘ విరామం తర్వాత తమ గమనాన్ని ఛేంజ్ చేస్తాయి. బృహస్పతి సుమారు ఏడాది తర్వాత తమ రాశిని మారుస్తున్నాడు. ఏఫ్రిల్ నెలలో బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని ప్రభావం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. వీరు ఆర్థిక లాభాలతోపాటు అపారమైన పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం 
బృహస్పతి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. దీంతో మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. 


మకర రాశిచక్రం
బృహస్పతి గ్రహం యొక్క రాశిచక్ర మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.  మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏదైనా అస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు.


తులా రాశిచక్రం
బృహస్పతి సంచారం మీకు శుభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీకు పెట్టుబడులు లాభిస్తాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. 


Also Read: Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ రాశులకు ఊహించనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook