Mangal Gochar Effect July 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తే మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే జూలై 12న ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో కుంభ రాశితో పాటు మేష ఇతర రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశులవారికి మాత్రం అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా కుజుడి సంచారంతో కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి:
కుజుడి సంచారంతో పనిలో పురోగతి లభించడమే కాకుండా కెరీర్‌ సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లేదా జీతాలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఆదాయం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇక ఆరోగ్య పరంగా చూస్తే, ఒత్తిడి తగ్గి.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త స్నేహితులు కూడా పరిచమయ్యే ఛాన్స్‌ ఉంది. 


మేష రాశి:
మేష రాశివారికి కుజుడి సంచారంతో అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక ఈ సమయంలో మిశ్రమ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఆర్థిక లాభాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే సమజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ జీవితం కూడా చాలా బాగుటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులన్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం లభిస్తుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


వృషభ రాశి:
వృషభ రాశివారికి వృత్తి పరమైన జీవితంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ప్రమోషన్స్‌ లభించే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సమయంలో ఆర్థికంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయం పెరిగి కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పిల్లల నుంచి కూడా ఊహించని శుభవార్తలు వింటారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి