Mangal Gochar in  Makar rashi 2024 Effect:  జనవరిలో  కొన్ని కీలక గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. గ్రహాల కమాండరైన అంగారకుడు ఫిబ్రవరిలో తన రాశిని మార్చబోతున్నాడు. వచ్చే నెల 05న కుజుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ధైర్యాన్ని ఇచ్చే మార్స్ సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
అంగారక గోచారం వల్ల తులారాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
మేషరాశి
అంగారక సంచారం వల్ల మేషరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీ కెరీర్ బాగుంటుంది. మేషరాశి వారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఆఫీసులో మీకు సీనియర్లు సపోర్టు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
మిధునరాశి
కుజుడు రాశి మార్పు మిథునరాశి వారికి అదృష్టాన్నిస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మ దారిద్య్రం తొలగిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.


Also Read: Shukra Gochar 2024: జనవరి 18న శుక్రుడి గోచారం.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ, జాబ్..


Also Read: Chandra Gochar 2024: రేపటి నుండి ఈ 2 రాశుల దశ తిరగబోతుంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి