March Month Sagittarius Horoscope 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల ధనస్సు రాశి వారిపై కూడా ప్రత్యేక గ్రహ సంచారాల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వృత్తి జీవితం గడుపుతున్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయని, కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నెలలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారని వారంటున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి చిన్నచిన్న సమస్యలు కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మార్చి నెల ధనస్సు రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు రాశి మార్చి ఫలాలు:
వృత్తి:

ఈ మార్చి నెల వృత్తి పరంగా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మీరు ఎలాంటి పనులు చేసిన మంచి పురోగతి సాధిస్తారు.
మీ సహోద్యోగులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి.
మీ ఉన్నతాధికారుల నుంచి మీకు సపోర్ట్‌ కూడా లభిస్తుంది.


ఆర్థిక పరిస్థితి:
ఈ నెల మీకు ఆర్థికంగా అనేక రకాల లాభాలు కలిగి.. సంపాదన రెట్టింపు అవుతుంది. 
మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు.
అంతేకాకుండా ఈ సమయంలో పొదుపును కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు.
అలాగే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి.


కుటుంబ పరిస్థితి:
ఈ నెల మీ కుటుంబంతో మీరు మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి.
మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. 
అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు.


ప్రేమ:
ఈ నెల మీ ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒంటరి జీవితం గడుపుతున్నవారికి, మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా సంబంధాలు కూడా మెరుగుపడతాయి.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


ఆరోగ్య పరిస్థితి:
ఈ నెల మీ ఆరోగ్యం ఎంతగానో బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
అలాగే ఈ సమయంలో ఆహారం, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలి.
ఒత్తిడి తగ్గించుకోవడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.


సలహా:
ఈ నెల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కష్టపడడం కూడా చాలా మంచిది.
మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది.
మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter