April Rashi Phalalu 2024: నెలకొకసారి ఏవో కొన్ని గ్రహాలు తమ కదలికలను మారుస్తాయి. అష్టగ్రహాల్లో ఒకటైన బుధుడు కదలికలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం మెర్క్యూరీ మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తుంది. ఏప్రిల్ 25 నుండి అదే రాశిలో నేరుగా నడవడం మెదలుపెట్టనున్నాడు. బుధుడి యెుక్క ఈ డైరెక్ట్ ట్రాన్సిట్ మూడు రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం: బుధుడి యెుక్క గమనంలో మార్పు కర్కాటక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి.. మంచి స్థాయికి వెళతారు. ఖర్చులు పెరిగినప్పటికీ.. మీకు వచ్చే రాబడితో దానిని మేనెజ్ చేస్తారు. మీ దైవభక్తిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీ జీవింతలో ఆనంందం తాండవిస్తోంది. 


వృషభం: మీనరాశిలో బుధుడు యెుక్క ప్రత్యక్ష సంచారం వృషభరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. కెరీర్ లో మీరు మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మీ సంపద నాలుగు రెట్లు వృద్ధి చెందుతుంది. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. వ్యాపారస్తులు గతంలో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. 


కుంభం: బుధగ్రహ సంచారంలో మార్పు కారణంగా కుంభరాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇస్తే దానిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలతోపాటు మంచి పొజిషన్ లో స్థిరపడతారు. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Astrology: స్థానం మారుతున్న కుజుడు.. ఈ రాశుల వారి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..


Also Read: Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook