Budh Asta in Makar Rashi 2024 today: అష్ట గ్రహాల్లో బుధ గ్రహం ఒకటి. ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అస్తమించడం జరగుతోంది. ప్రతి గ్రహం అస్తమించే సమయంలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఒక్కోసారి శుభఫలితాలను కూడా ఇస్తాయి. ఇవాళ అంటే ఫిబ్రవరి 08న మెర్క్యూరీ మకరరాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా కొందరు మంచి ఫలితాలను పొందుతారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: బుధుడు గమనంలో మార్పు వల్ల ధనస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొంందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
వృషభం: బుధుడు అస్తమించడం వల్ల వృషభరాశి వారు శుభఫలితాలను పొందుతారు. మీరు ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. 


Also Read: Dangerous yogam: ప్రమాదకరమైన యోగం చేయబోతున్న శని-కేతువు.. ఈ 3 రాశులకు బ్యాడ్ డేస్ స్టార్ట్..


కర్కాటకం: కర్కాటక రాశి వారికి బుధుడు అస్తమయం అద్భుతంగా ఉండబోతుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Shani Ast 2024 Effect: లవర్స్ డే కు ముందు ఈ మూడు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook