Mercury Combust 2023 in telugu: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. రేపు అంటే ఏప్రిల్ 23న మెర్క్యూరీ మేషరాశిలో అస్తమించబోతున్నాడు. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో  ఉంటాడో వారికీ దేనికీ లోటు ఉండదు. బుధుడు అస్తమించడం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి అస్తమయం ఈ రాశులకు వరం
మిథునరాశి- మిథునరాశికి బుధుడు అధిపతి. మెర్క్యూరీ అస్తమయం మిథునరాశి వారు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు కెరీర్ లో గొప్ప అవకాశాలను అందుకుంటారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. 
కన్య రాశి - మెర్క్యూరీ అస్తమయం వల్ల కన్యా రాశి వారు లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెట్టుబడి ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీ పనులన్నీ సజావుగా జరుగుతాయి. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ కంప్లీట్ అవుతాయి. 


Also read: Venus transit 2023: జూలై 7న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 2 రాశులకు డబ్బే డబ్బు..


మేషరాశి- బుధ గ్రహం ఇదే రాశిలో అస్తమించడం వల్ల మేషరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. బిజినెస్ పెరుగుతుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.


Also read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి బృహస్పతి.. ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook