Monthly Horoscope December 2022:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ 2022లో దాదాపు ముఖ్యమైన గ్రహాలన్నీ తమ రాశులను మార్చనున్నాయి. ఇందులో సూర్య, బుధ మరియు శుక్ర గ్రహా సంచారాల ఉన్నాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. డిసెంబరు నెల (Monthly Horoscope December 2022) 5 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది చివరి నెలలో ఏ రాశుల అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 2022 అదృష్ట రాశి చక్రాలు
మేష రాశిఫలం (Aries): మేష రాశి వారికి డిసెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు తమ పనులను త్వరితగతిన పూర్తిచేస్తారు. సన్నిహితుల నుండి సాయం అందుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాలతో  చేసే వ్యాపారం నుండి మీరు ప్రయోజనం పొందుతారు.
వృషభ రాశి (Taurus): డిసెంబర్ నెల మీకు అనేక విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. మీరు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
సింహ రాశి (leo): డిసెంబర్ నెల సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా పూర్తి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ గౌరవం పెరుగుతుంది. శత్రువులను ఓడిస్తారు. పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.


వృశ్చికరాశి (Scorpio): నెలవారీ జాతకం ప్రకారం, డిసెంబర్‌లో వృశ్చిక రాశి వ్యక్తులు తమ పెట్టుబడుల నుండి చాలా లాభాలను పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. స్నేహితుల నుండి ప్రయోజనం పొందుతారు. 
మీనం (Pisces): డిసెంబర్ నెల మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడితో లాభం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. పదోన్నతులు, కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి.


Also Read: Mangal Gochar 2022: అంగారకుడి సంచారం.. వచ్చే 5 నెలలు ఈ 4 రాశులవారికి చెడు రోజులు మెుదలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook