Moon Transit in Dhanu 2024: గ్రహాలన్నింటిలోకెల్లా వేగంగా కదిలే గ్రహంగా చంద్రుడిని భావిస్తారు. సాధారణంగా చంద్రుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర రోజులు పడుతుంది. ప్రస్తుతం మూన్ వృశ్చిక రాశిలో సంచరిస్తుంది. జనవరి 09న రాత్రి 09:11 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనుంది. పైగా ఇదే రోజు శివరాత్రి కూడా వస్తుంది. ఈ మహాపర్వదినాన్ని పుష్యమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున ఆచరిస్తారు. ఈరోజున శివపార్వతులను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతోంది. ఈ శుభదినాన చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించడం వల్ల రెండు రాశులవారు లాభపడనున్నారు. దీని తర్వాత చంద్రుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
చంద్రుడు రాశి మార్పు వల్ల మీ సంపద పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. జనవరి 9 నుండి జనవరి 11 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పేదరికం పోతుంది. 
వృశ్చికరాశి
ఈ రాశి యెుక్క ధన గృహంలో చంద్రుడు సంచరించబోతున్నాడు. దీంతో వీరి ఆదాయ విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. అప్పుల బారం నుండి బయటపడతారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో మీ మార్కును క్రియేట్ చేస్తారు. 


Also Read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..


Also Read: Makar Sankranti 2024: సంక్రాంతి నుంచి ఈ 5 రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు ఊహించని లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి