Pearl Gemstone: ముత్యాలను ధరించడం ఎందుకు ప్రాణాంతకమో తెలుసా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Pearl Gemstone: రత్నాలు, ముత్యాలు కలిపి ధరించడం వల్ల కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశుల వారి తీవ్ర నష్టాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Pearl Gemstone: రత్నాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వాటి పెట్టుకోవడం వల్ల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా కొన్ని రత్నాలను ధరించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ముత్యాలు ధరించడం వల్ల కోపం తగ్గుతుందని శాస్త్రం పేర్కొంది. వీటి ధరించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ధరించడం వల్ల చాలా మందిలో దుష్ప్రభావాలు రావొచ్చని నిపుణులు తెలుపుణున్నారు. అయితే వీటిని ధరించడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారు ధరించవద్దు:
విపరీతమైన కోపం గల వారు, ఉద్వేగానికి లోనయ్యే వారు ముత్యాలను ధరించకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్యా, మకర, కుంభ రాశుల వారు అస్సలు ముత్యాలను ధరించవద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని ధరించడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ రత్నాలతో ముత్యాలను ధరించవద్దు:
శుక్ర, బుధ, శని గ్రహాలు మీ రాశుల్లో ప్రవేశించే సందర్భంలో ముత్యాలను అస్సలు ధరించకూడదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని ధరించడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. చాలా మంది ముత్యాలతో పాటు నీలమణి, గోమేధికం, వజ్రాలను ధరించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని ధరించే ముందు శాస్త్ర నిపుణుల సలహాలు, సుచనలు పాటించాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook