Shani Margi 2022: వేద జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని దేవుడు (Shani Dev) మనం మంచి పనులు చేస్తే శుభఫలితాలు ఇస్తాడు, చెడ్డ పనుల చేస్తే శిక్షిస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క ఈ రివర్స్ కదలిక సడేసతి, ధైయాతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అక్టోబరు 23 అంటే ధంతేరాస్ రోజున శనిదేవుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. దీంతో శనిమహాదశతో బాధపడుతున్నవారిపై శని యెుక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిమహాదశ నుంచి ఈ రాశులవారికి ఉపశమనం
ప్రస్తుతం శని మకరరాశిలో ఉండటం వల్ల ధనుస్సు, కుంభ, మకర రాశులవారిపై శని సడేసతి కొనసాగుతోంది.  అదే సమయంలో మిథునం, తులారాశి వారిపై శని ధైయా ప్రభావం ఉంటుంది. తిరోగమన స్థితిలో ఉన్న శని మరింత ఇబ్బందికరంగా ఉంటాడు. ఈ సమయంలో, సాడే సతి మరియు ధైయాతో బాధపడే రాశులవారు ఆర్థిక, శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ రాశుల వారు శని మార్గంలో ఉన్నప్పుడు ఉపశమనం పొందవచ్చు.


శనిదేవుడి దుష్ప్రభావాలను తగ్గించే పరిహారాలు..
1. రోజూ శని చాలీసా పఠించండి.
2. శనివారం నల్ల నువ్వులు, ఉరద్ మరియు నల్లని వస్త్రాలను దానం చేయండి.
3. శనివారం నాడు రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి.
4. హనుమంతుడిని పూజించండి.
5. శనివారం శనిదేవుడి ఆలయానికి వెళ్లి పూజించండి.  


Also Read: Budh Margi 2022: దసరాకి 3 రోజుల ముందు భారీ మార్పు.. ఈ 5 రాశులవారి ఇంట్లో డబ్బే డబ్బు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook