Shani uday 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శని. ఈ దేవుడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ గా మారిపోతాడు. శనిదేవుడు మార్చి 6, సోమవారం నాడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అది అస్తమించినట్లుగా భావిస్తారు. గత నెల 31న కుంభరాశిలో శనిదేవుడు అస్తమించాడు. హోలీకి ముందు శనిదేవుడి ఉదయం జరగబోతుంది. దీని వల్ల కొన్ని రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు శుభప్రదం
మేషం (aries)- ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 
వృషభం (taurus)- శనిదేవుడి ఈ రాశివారికి సమాజంలో గౌరవాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
సింహ రాశి (leo)- సింహ రాశి వారు అప్పుల భారం నుండి బయటపడతారు. చేతికి డబ్బు అందుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
తులారాశి - ఈ రాశివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. 


Also read: Budh set 2023: కుంభరాశిలో బుధుడి అస్తమయం.. ఈ 6 రాశుల సంపద పెరగడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.