Shani Vakri 2023 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి, కర్మప్రదాత అని పిలుస్తారు. ఇతడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శని మహారాజు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 17, రాత్రి 10.48 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శని తిరోగమనం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి ఊహించని ప్రయోజనాలను అందివ్వబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
సింహ రాశి వారికి శని తిరోగమనం లాభదాయకంగా ఉంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ధనం రెట్టింపు అవుతుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. వివిధ ఆదాయ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 


మిధునరాశి
కేంద్ర త్రికోణ రాజయోగం మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పరిశోధనలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


వృషభం
తిరోగమన శని వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. మీరు కేంద్ర త్రికోణ రాజయోగం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. 


Also Read: Budh Gochar 2023: జూన్ లో బుధుడి సంచారంతో ఈ రాశులకు సమస్యలు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి