Shani Dev Puja tips: శనిదేవుడిని పూజించడానికి మరియు ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు. ఈరోజున శనిదేవుడిని ఆరాధిస్తే శని యెుక్క బాధల నుండి విముక్తి లభిస్తుంది. శనిదేవుడిని పూజించడానికి సరైన సమయం సూర్యోదయానికి ముందు  లేదా సూర్యాస్తమయం తర్వాత. సూర్యోదయం తర్వాత శని దేవుడిని (Shani Dev) పూజించకూడదని చెబుతారు. ఒక వేళ పూజిస్తే అతడు శనిదేవుడి ఆగ్రహానికి గురవుతాడట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనివారం సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని ఆరాధించిన తర్వాత అతనికి హారతి సమర్పిస్తే శనిదేవుడు సంతోషించి... భక్తుల బాధలన్నింటినీ దూరం చేస్తాడని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి హారతి స్తోత్రం
జై జై శ్రీ శని దేవ భక్తన్ హితకరి.
సూర్య పుత్ర ప్రభు ఛాయా మహతారి
జై జై శ్రీ శని దేవ్....
శ్యామ్ అంగ వక్రత చతుర్భుజ ధారి.
నీలంబార ధర్ నాథ్ గజ్ కి అశ్వరీ॥
జై జై శ్రీ శని దేవ్....
క్రీట్ ముకుత్ శీష్ రజిత్ దీపత్ హై లిల్లరీ.
ముక్తాన్ కీ మాల గాలే శోభిత్ బలిహరి.
జై జై శ్రీ శని దేవ్....
మోదక్ మిఠాయి పాన్ చడతా హే సుపారీ. 
లోహ తీల తైలం ఉరద్ మహిషి ఆతి ప్యారీ.  
జై జై శ్రీ శని దేవ్....
దేవ్ దనుజ్ ఋషి ముని సుమిరత్ నర నారి.  
విశ్వనాథ ధరత్ ధ్యానం శరణ్యం హే తుమ్మహరి. .
జై జై శ్రీ శని దేవ్ భక్తన్ హితకారి. 


శనిదేవుడి పరిహారాలు
హిందూ మతంలో ఏదైనా దేవత పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వడం అనవాయితీ. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై చెడు ప్రభావం చూపడు. శనివారం నాడు రావిచెట్టు కింద ఆవనూనె దీపం పెడితే శని యెుక్క అశుభఫలితాలు తొలగిపోతాయి. ఈరోజున హనుమంతుడిని పూజించడం వల్ల కూడా మీ జాతకంలోని శనిదోషం తొలగిపోతుంది. 


Also Read: Guru Margi 2022: దీపావళి తరువాత నడవనున్న గురుడు... ఈ 4 రాశులవారికి పెరగనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook