Shani-Guru Transit 2024: శని దేవుడు వ్యక్తుల ఖర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. అందుకే శని గ్రహాన్ని కర్మఫల ప్రదాతగా పిలుస్తారు. అయితే శని గ్రహం కూడా ఇదే ప్రభావాన్ని కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి ఎలాంటి లోటు ఉండు. అదే అశుభ స్థానంలో ఉంటే తీవ్ర దుష్ప్రభాలు కలుగుతాయి. దీంతో పాటు బృహస్పతి కూడా ఇదే ప్రభావంతో ఉంటుంది. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఈ గ్రహం రోహిణి, కృత్తిక నక్షత్రాలలో సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 6వ తేదిన శని గ్రహం శతభిషలోకి సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మీరే తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి:
శని నక్షత్ర సంచారంతో సింహ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆగిపోయిన పనులు కూడా సులభంగా తిరిగి పూర్తవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభించే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే ఐటీలో ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్స్‌ పొంది..విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. 


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సంచారాలు ఏప్రిల్‌ నెలలో ఊహించని లాభాలను కలిగిస్తాయి. ముఖ్యంగా శని, బృహస్పతి సంచారంతో వీరికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. దీని కారణంగా జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబంలో సంతోష కరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


మిథున రాశి:
ఈ రెండు గ్రహాల నక్షత్రాల సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్తులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు ఖర్చులు కూడా పెరగడంతో ఆదాయానికి గండి పడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు వైవాహిక జీవితం చాలా బాగుటుంది. అలాగే కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభప్రదం.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter