Shani Margi 2022: ఈ రాశుల వారిపై శని ప్రభావం.. వీరు ఊహించని డబ్బు పొందుతారు..
Shani Margi 2022 Rajyog: శని దేవుడు జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. అయితే చాలా రాషులు శని ప్రభావవం అధారపడి ఉంటాయి. ముఖ్యంగా శని కర్మను బట్టి వివిధ రకాల రాశుల వారు ఫలాలు పొందుతారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది శని కారణంగా తీవ్ర నష్టాలను కూడా చవి చూస్తున్నారు.
Shani Margi 2022 Rajyog: శని దేవుడు జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. అయితే చాలా రాషులు శని ప్రభావవం అధారపడి ఉంటాయి. ముఖ్యంగా శని కర్మను బట్టి వివిధ రకాల రాశుల వారు ఫలాలు పొందుతారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది శని కారణంగా తీవ్ర నష్టాలను కూడా చవి చూస్తున్నారు. ఈ అక్టోబర్ 2022న శని స్థానంలో గణనీయమైన మార్పు జరగబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా చాలా రాశులపై ప్రభావవం కూడా పడనుంది. శని ప్రస్తుతం తన సొంత రాశైనా మకరరాశిలో తిరోగమనంలో ఉంది. ఇది అక్టోబర్ 23 దాకా కొనసాగునుంది. అయితే ఈ కారణంగా మూడు రాశులపై తీవ్ర ప్రభావవం పడునుంది. ఈ రాశుల వారికి పంచ మహాపురుష రాజయోగం ఏర్పడునుంది. ఇదే క్రమంలో ఆ రాశుల వారికి శుభప్రద గడియలు మొదలవుతాయి. దీని కారణంగా వీరు అధికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి.
ఈ రాశుల వారు ఊహించని డబ్బు పొందుతారు:
మేషం రాశి:
శనిదేవుడు మకరరాశిలో సంచరించడంతో మేషరాశిలో పంచ మహాపురుష రాజయోగం ఏర్పడింది. దీంతో వృత్తి, డబ్బు పరంగా విశేష ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు త్వరలోనే ఉద్యోగం పొందవచ్చు. ముఖ్యంగా ప్రమోషన్స్ దశలో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్ పొందుతారు. వ్యాపారల్లో విపరీతమైన లాభాలు పొందుతారు.
ధనుస్సు రాశి:
ఈ క్రమంలో ధనుస్సు రాశి వారు కూడా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరు భవిష్యత్ కెరీర్ కోసం ఎదురు చూస్తుంటే.. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వీరు ఉద్యోగ రంగాల్లో అనుకున్న ప్రమోషన్స్ పొందుతారు. అంతేకాకుండా ఊహించని ధనలాభం కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే..ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి.
మీనం రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం చేస్తున్నందున వీరి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశుల వారు కొత్త కొత్త మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నవారు లాభపడతారు. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వీరు అధిక లాభాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి